CM Revanth Reddy. Chief Minister Revanth Reddy is conducting an aerial survey in the areas affected by the heavy rains in Telangana. The CM left for an aerial survey in a helicopter from Begumpet Airport some time ago. The CM was accompanied by Minister Uttam Kumar Reddy and TPCC Chief Mahesh Kumar Goud. Sripada inspected the Godavari river in the helicopter. He landed at the Yellampally project. There, he inquired about the flood flow and situation at the Yellampally project from the officials.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్ లో సీఎం బయలుదేరారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్ లో శ్రీపాద ఎల్లంపల్లి, గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం, పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
#cmrevanthreddy
#aerilsurvey
#rains
Also Read
మూసీ రివర్ డెవలప్మెంట్, భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-orders-swift-action-on-musi-river-rejuvenation-amid-heavy-rains-449531.html?ref=DMDesc
తెలంగాణ సర్కారు తీపికబురు.. గణేష్, దుర్గా దేవి మండపాలకు ఫ్రీ కరెంట్ ! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-free-electricity-for-ganesh-and-durga-devi-mandapams-449101.html?ref=DMDesc
మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు! :: https://telugu.oneindia.com/news/telangana/double-bonanza-for-telangana-shg-women-not-one-but-two-sarees-for-the-bathukamma-festival-448919.html?ref=DMDesc